తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. హస్తం హవా!


Published on: 30 Nov 2023 18:41  IST


తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నప్పటికీ.. ఎగ్జిట్ పోల్స్‌ వచ్చాక ఎవరు గెలుస్తారనేది ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..? ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం..

సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌:
కాంగ్రెస్‌-56
బీఆర్‌ఎస్ -48
బీజేపీ -10,
ఎంఐఎం -5

న్యూస్‌ 18 ఎగ్జిట్ పోల్స్‌:
కాంగ్రెస్-56
బీఆర్‌ఎస్‌ -48
బీజేపీ -10
ఎంఐఎం-5

ఆరా ఎగ్జిట్‌ పోల్స్‌
బీఆర్‌ఎస్‌ – 41-49
కాంగ్రెస్ – 58-67
బీజేపీ – 5-7
ఇతరులు – 7-9

న్యూస్‌ అప్ డేట్స్  ఎగ్జిట్ పోల్స్
బీఆర్‌ఎస్ -43-47
కాంగ్రెస్ – 62-66
బీజేపీ- 2-5
ఎంఐఎం -5-7

సునీల్‌ వీర్‌ అండ్‌ టీమ్‌ ఎగ్జిట్‌పోల్స్‌
బీఆర్ఎస్‌ -68-72
కాంగ్రెస్ -28
బీజేపీ -10-11

Source From: Ts elections