ఈనెల 20 నుంచి ఆధార్ స్పెషల్ క్యాంపులు


Published on: 17 Aug 2024 23:01  IST


ఈ నెల 20 నుంచి 24 వరకు సచివాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ సెంటర్లలో ప్రభుత్వం ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. కొత్త ఆధార్ కార్డు మోదు, 5 ఏళ్లు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన వారికి బయోమెట్రిక్ అప్డేట్ తో పాటు పేరు, చిరునామా, మొబైల్ నంబర్ మార్పు వంటి సేవలను అందించనున్నట్లు పేర్కొంది.

Source From: Aadhar special camps