తాను జగన్‌లా కాదని నిరూపించుకునే పనిలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ మార్పు జరిగాక గత మూడు నెలల కాలంలో పాలనా వ్యవస్థలో ఒక స్పష్టమయిన తేడాను చూడగలుగుతున్నాం. తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి కంటే తాను వేరు అని ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు వచ్చిన వరదలు చంద్రబాబుకు ఒక కలిసొచ్చిన అవకాశం.


Published on: 11 Sep 2024 17:28  IST

Source From: CBN, ap